ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసిన శివప్రసాద్ రెడ్డి

 ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసిన శివప్రసాద్ రెడ్డి 

పురపాలక సంఘ న్యాయ సలహాదారుడిగా నియమితులైన పివి శివప్రసాద్ రెడ్డి శుక్రవారం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.

google+

linkedin